టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును కొనసాగించడం హేయం: ఎమ్మెల్సీ

టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును కొనసాగించడం హేయం: ఎమ్మెల్సీ

TPT: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును కొనసాగించడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ, వైసీపీ ఇంఛార్జ్ మేరీగ మురళీధర్ విమర్శించారు. గూడూరు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పరిధిలో ఘటనలు పెరిగాయని ఆరోపించారు. వెంటనే బీఆర్ నాయుడును సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.