గార్లలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

గార్లలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

MHBD: గార్ల మండలంలో జరుగుతున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో పరిశీలించారు. బాలుర ఉన్నత పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తును తనిఖీ చేసి, సీఐ రవికుమార్ఎస్సై సాయి కుమార్లకు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు పలు సూచనలు చేశారు.