VIDEO: ఏనుగులు వస్తున్నాయని దండోరా

VIDEO: ఏనుగులు వస్తున్నాయని దండోరా

CTR: తమిళనాడు వైపు నుంచి ఏనుగులు వస్తున్నాయని కుప్పం సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇందులో భాగంగా వారు ఇవాళ దండోరా వేయించారు. 5 ఏనుగుల గుంపు చెక్కునత్తం, మల్లనూరు ప్రాంతాల వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. రెండు రోజుల క్రితం కిట్టప్పపై దాడి చేసిన ఒంటరి ఏనుగు ప్రస్తుతం కుప్పం సరిహద్దులోని తమిళనాడు అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు.