'కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

'కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

AKP: పాయకరావుపేటలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ మండలస్థాయి కార్యశాలను ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, పార్టీ సిద్ధాంతాలు, కార్యపద్దతి, కార్యవిస్తార్ గురించి వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.