ఆలస్యంగా వెలుగులోకి.. MRK వైన్స్‌లో చోరీ

ఆలస్యంగా వెలుగులోకి.. MRK వైన్స్‌లో చోరీ

నిజామాబాద్ దుబ్బ బైపాస్ రోడ్డు వద్ద గల MRK వైన్స్‌లో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 19న అర్ధరాత్రి సమయంలో వైన్ షాపు వెనకాల గోడ పగలగొట్టి లోనికి ప్రవేశించిన ఓ దొంగ, కొన్ని మద్యం బాటిల్లు, కొంత నగదును దోచుకెళ్లాడు. వైన్స్ యజమాని 3వ టౌన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ వైరల్‌గా మారింది