కొత్త స్మార్ట్ ప్రైస్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: గణపవరం మండలం గణపవరం గ్రామంలో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొని లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అత్యాధునిక సాంకేతికత ఆధారంగా కొత్త స్మార్ట్ రైస్ కార్డులు రూపొందించిందని వెల్లడించారు.