వడ్డీ లేని రుణాల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
BDK: భద్రాచలం మండలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (DRDA) ఆధ్వర్యంలో మహిళలు ఉన్నతి - తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి ద్వారా నియోజకవర్గ స్థాయి వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని రూ. ఒక కోటి 50 లక్షలు చెక్కును మహిళలకు అందజేశారు.