'పాఠశాల బలోపేతానికి ముందుకు రావాలి'

'పాఠశాల బలోపేతానికి ముందుకు రావాలి'

ADB: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని బేలా జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు కృష్ణ కుమార్ అన్నారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు స్వరూప విద్యార్థుల సౌకర్యార్థం రూ.20 వేల విలువ గల 100 ప్లేట్లను మధ్యాహ్న భోజనానికి అందజేశారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది ఆమెను అభినందించారు.