అంగన్వాడీ కేంద్రంని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంగన్వాడీ కేంద్రంని ప్రారంభించిన  ఎమ్మెల్యే

PDPL: అంతర్గాం మండల పరిధిలో నిర్మించిన నూతన అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. నూతన భవన నిర్మాణంతో చిన్నారులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.