శంషాబాద్‌లో 13 విమానాలు రద్దు
HYD: RGIAలో 13 విమానాలను రద్దు చేశారు. ఢిల్లీలో వాతావరణం అనుకూలంగా లేని కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు 13 వామానాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 5 ఇండిగో, 2 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నారు. కాగా, ఢిల్లీలో పొగ మంచు వాతావరణం అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.