ఇరాన్ మైన్ షిఫ్‌లను ధ్వంసం చేశాం: ట్రంప్

ఇరాన్ మైన్ షిఫ్‌లను ధ్వంసం చేశాం: ట్రంప్

ఇరాన్‌కు చెందిన 10 మైన్ లేయింగ్ బోట్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. హర్ముజ్ జలసంధిలో మైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే నౌకలను నాశనం చేసినట్లు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద 2 వేల - 6 వేల వరకు మైన్స్ ఉన్నాయని చెప్పారు. ఇవి సముద్రంలో ఉంటూ షిప్ తగిలిన వెంటనే పేలుతాయని నిపుణులు తెలిపారు. అయితే వీటిని గుర్తించడం కష్టమంటున్నారు.