త్వరలోనే తిరుపతి నుంచి సింగపూర్‌కు విమానాలు

TPT: రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి త్వరలోనే సింగపూర్‌కు విమానాలు నడుస్తామని CM చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు నెల్లూరు జిల్లా నుంచి సింగపూర్‌కు వెళ్లాలంటే చెన్నై లేదా హైదరాబాద్ నుంచి వెళ్లేవారు. తాజాగా CM చేసిన ప్రకటతో ఇక ఆ బాధ తప్పనుంది.