VIDEO: మద్దిలేటి స్వామిలో ప్రత్యేక పూజలు
NDL: బేతంచెర్ల(M) ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీమద్దిలేటి స్వామి అమ్మవార్లకు మార్గశిర మాసం శుక్లపక్షం నవమి సందర్భంగా ఆలయ ఉప కమిషనర్, ఈఓఎం. రామాంజనేయులు శనివారం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు ప్రాతఃకాలపూజలు రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహామంగల హారతి తోభజత్రీల మధ్య పూజలు నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.