రుషికొండ ప్యాలెస్‌పై 10న కేబినెట్‌లో తుది నిర్ణయం
VSP: ఏపీ ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఈ నెల 10న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. నిర్వహణ భారాన్ని తగ్గించి, ఆదాయం పెంచేలా తాజ్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ సంస్థలకు దీనిని అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందని సూమాచారం. దీన్ని సందర్శనకు అనుమతిస్తూనే, ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందిని నివేదికలో పేర్కొంది.