అండర్ 17,14 బాల బాలికల అథ్లెటిక్స్ పోటీలు

అండర్ 17,14 బాల బాలికల అథ్లెటిక్స్ పోటీలు

ADB: ఈ నెల 29 ఆదిలాబాద్‌‌లోని చాందా క్రికెట్ గ్రౌండ్‌లో అథ్లెటిక్స్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్టీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు తెలిపారు. 1-1-2008 తర్వాత పుట్టిన వారు 17 సంవత్సరాల విభాగం, 1-1-2011 తర్వాత పుట్టిన వారు 14 సంవత్సరాల విభాగంలో పాల్గొనేందుకు అర్హులన్నారు.