VIDEO: వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క

VIDEO: వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క

MLG: తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను ఆదివారం మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం 2026లో జరగనున్న మహా జాతరకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడారం మహా జాతరకు రూ. 150 కోట్లతో శాశ్వత పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.