హిందువులు ఐక్యత కలిగి ఉండాలి: ఎమ్మెల్సీ

హిందువులు ఐక్యత కలిగి ఉండాలి: ఎమ్మెల్సీ

E.G: రాజానగరం మండలంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం పర్యటించారు. పాత వెలుగుబందలో పరమహంస పరివ్రాజకా చార్య, పూజ్య శ్రీ ప్రజ్ఞనంద సరస్వతి (బాల స్వామీజీ), వాసవి పెనుగొండ క్షేత్ర పీఠాధీశ్వరులను కలిశారు. హిందూ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వీక్షించారు. ఇతిహాసాలు, సాంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.