భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన

భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన

KMR: నాగిరెడ్డి పేట మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన సదస్సు గురించి నిర్వహించి కూలీలతో ఎల్లారెడ్డి డీఎల్పిఓ సురేందర్, డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ మహేష్, మండల అధికారులు గ్రామ సర్పంచ్ అనిత గోపాల్ గౌడ్లు కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూగర్భ జలాలను వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.