ఇంటి చిట్కాలతో జలుబు మాయం

ఇంటి చిట్కాలతో జలుబు మాయం

కొన్ని ఇంటి చిట్కాలతో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు పాలలో ఒక చెంచా పసుపు కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. మిరియాలపొడి, పెరుగు కలిపి తింటే జలుబు నుంచి రిలీఫ్ కలుగుతుంది. ఒక గ్లాస్ అనాసపండు రసంలో మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది. తులసి ఆకుల రసంలో తేనె కలిపి తాగితే  జలుబు, దగ్గు తగ్గుతుంది. మిరియాలపాలు, సూప్‌లు తాగాలి.