శరవణన్‌ 'లీడర్‌' ట్రైలర్ వచ్చేసింది

శరవణన్‌ 'లీడర్‌' ట్రైలర్ వచ్చేసింది

వ్యాపారవేత్త నుంచి నటుడిగా మారిన లెజెండ్‌ శరవణన్‌ తన రెండో సినిమాతో సిద్ధమయ్యాడు. దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'లీడర్‌'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన ఈ యాక్షన్ మూవీ 2026, ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.