నేడు, రేపు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే
తూ.గో: జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఇవాళ, రేపు అందుబాటులో ఉండరని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడ (అమరావతి ) వెళ్లిన సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో, ఇర్రిపాక గ్రామంలో అందుబాటులో ఉండరు. కావున కార్యకర్తలు, అధికారులు, కూటమి నాయకులు గమనించాలి కోరారు.