మహిళా చట్టాలపై అవగాహన అవసరం

మహిళా చట్టాలపై అవగాహన అవసరం

కాకినాడ : మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని పెద్దాపురం ఏడవ జిల్లా కోర్టు జడ్జి చంద్ర మౌళేశ్వరి పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం మెప్మా భవనంలో మహిళా సంఘాల సభ్యులతో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు వేధింపులు ఎదుర్కొంటున్నారని వీటి నుంచి బయటపడేందుకు చట్టాల బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.