ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
➢ ఒంగోలులో నూతన పంచాయితీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల
➢ ఒంగోలులో రేపు గ్రీవెన్స్ డే రద్దు: కలెక్టర్ పీ. రాజాబాబు
➢ మగిద్దలూరులో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్