HYDలో భగభగ మండుతున్న ఎండలు..రికార్డ్..!

HYDలో భగభగ మండుతున్న ఎండలు..రికార్డ్..!

HYD: మార్చి మొదటి వారంలోని హైదరాబాద్ నగరంలో ఎండలు భగభగ మండుతున్నాయి. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ ప్రాంతంలో గరిష్టంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉప్పల్, అత్తాపూర్, ఎల్బీనగర్ సహా అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని TGDPS సూచించింది. ముఖ్యంగా అధికంగా పానీయాలు సేవించాలన్నారు.