నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు: ఎస్సై

నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు: ఎస్సై

ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఎస్సై టి.శ్రీరామ్ వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పామూరు బస్టాండ్‌లో నిబంధనలు పాటించని వాహన దారులకు చలనాలు విధించారు. ఎస్సై మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి ఇస్స్‌రెన్స్, ఉండాలని అలాగే హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేశారు. నిబంధనలు అత్రిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.