నర్వ మండల నూతన ఎస్సైగా రమేష్ బాధ్యతలు

నర్వ మండల నూతన ఎస్సైగా రమేష్ బాధ్యతలు

NRPT: నర్వ నూతన ఎస్సైగా సోమవారం పబ్బతి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ యోగేష్ గౌతమ్‌ను నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేసిన కుర్మయ్య ఎస్పీ హెడ్ క్వార్టర్స్ వీఆర్‌కు బదిలీ అయ్యారు.