జాతీయ పికిల్ బాల్.. తెలంగాణకు టైటిల్

జాతీయ పికిల్ బాల్.. తెలంగాణకు టైటిల్

జాతీయ పికిల్ బాల్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణకు టైటిల్ దక్కింది. ఆరోగ్యకర జీవనశైలి ఉత్పత్తుల సంస్థ ప్రియా సబల మిల్లెట్స్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ పోటీల్లో పురుషుల 40+ విభాగంలో తెలంగాణ జోడీ విజేతగా నిలిచింది. కర్ణాటక జట్టును ఓడించి తెలంగాణ ద్వయం టైటిల్ అందుకుంది.