రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

VZM: పట్టణంలో శుక్రవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.ఎస్.కోట సీఐ నారాయణమూర్తి కథనం ప్రకారం రాజుల కల్లాలకు చెందిన పి.సత్యనారాయణరాజు జామి లోపని ముగించుకొని ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగాఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి డీకొన్నాడు. సత్యనారాయణరాజుకు తలకు తీవ్ర గాయమైంది. కేసు నమోదు చేశామన్నారు.