VIDEO: పగిడిద్దరాజు కాలినడక భక్తి ప్రయాణం
MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభం సందర్భంగా, నిన్న మహబూబాబాద్ జిల్లా పొనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు కాలినడకన బయలుదేరారు. అడవి మార్గంలో ప్రయాణిస్తూ, కార్లపల్లి గుండ్ల వాగు ద్వారా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో రాత్రి బస చేశారు. తర్వాత, లక్ష్మీపురం నుంచి బుధవారం తెల్లవారిన తిరిగి బయలుదేరి మేడారం గద్దలపై చేరనున్నారు.