లాడ్జి ఘటన.. డాక్టర్ మృతి

లాడ్జి ఘటన.. డాక్టర్ మృతి

PLD: నరసరావుపేటలోని ఓ లాడ్జిలో డాక్టర్ గోపి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడి భార్య శంకర్ కుమారి, మూడేళ్ల చిన్నారి మౌనిక మృతిచెందారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ గోపి మృతిచెందాడు. కాగా.. కూతురు మౌనికకు పుట్టినప్పటి నుంచి డౌన్ సిండ్రోమ్ ఆరోగ్య సమస్య ఉండడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.