సికెల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన

సికెల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన

SKLM: సికెల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన కొరకు ప్రతీ ఒక్క వైద్య సిబ్బంది కృషి చేయాలని DM&HO డా. అనిత కోరారు. ఈ మేరకు శ్రీకాకుళంలో సికెల్ సెల్ ఎనీమియా బ్యానర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ఉండే అన్ని PHCల డాక్టర్లు, వైద్యసిబ్బంది తమ పరిధిలోని ప్రజలందరికి ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని కోరారు.