VIDEO: 'మాదిగల సంక్షేమానికి కృషి చేస్తా'

VIDEO: 'మాదిగల సంక్షేమానికి కృషి చేస్తా'

శ్రీకాకుళంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ ఉండవెల్లి శ్రీదేవి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదిగ కార్పొరేషన్ ద్వారా రుణాలు అర్హులందరికీ అందజేస్తామన్నారు. మాదిగల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ పాల్గొన్నారు.