మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

PLD: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల లొంగుబాటు నేపథ్యంలో ఇవాళ చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురజాల సబ్‌డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండటంతో, పిన్నెల్లికి సంఘీభావం తెలపడానికి వెళ్లకుండా పోలీసులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు నాయకులను కూడా వారి నివాసాల్లో నిర్బంధించారు.