Te-Poll యాప్‌ను ప్రతి ఓటరు డౌన్లోడ్ చేసుకోవాలి: కలెక్టర్

Te-Poll యాప్‌ను ప్రతి ఓటరు డౌన్లోడ్ చేసుకోవాలి: కలెక్టర్

BHPL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా సమాచారం అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.