'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు'

'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు'

SRD: గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేష్ అన్నారు. బుధవారం సిర్గాపూర్ పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు హాజరు కాగా వారికి శాంతి భద్రతల నిబంధనలను వివరించారు. గణేష్ మండపాల వద్ద డీజే అనుమతి లేదని, నిబంధనను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.