అనకాపల్లి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు

అనకాపల్లి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు

VSP: అనకాపల్లి జిల్లా పోలీస్ వార్షిక క్రీడల వేడుకలు కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ముగింపు వేడుకలకు రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందించారు. నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యే పోలీసులకు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.