నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు
SKLM: ఆమదాలవలస లో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభించినున్నట్లు ఆలయ అర్చకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30న వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రోజులతో పాటు ప్రతీ రోజు నిత్య పూజలు ఉంటాయన్నారు.