VIDEO: 'ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటాం'
GNTR: కల్తీ పాలు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు చెప్పారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనకి సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా పుడ్ సేఫ్టీ, యానిమల్ హస్బెండరీ అధికారులలో కదలిక వచ్చింది. గుంటూరు జిల్లాలో ఈ రెండు డిపార్ట్మెంట్‌ల ఆధ్వర్యంలో పాల సేకరణ పాయింట్స్‌పై డ్రైవ్ నిర్వహించారు.