VIDEO: రోడ్డు ప్రమాదం.. బోల్తా కొట్టిన కారు
PLD: చీరాల ఓడరేవు రహదారిపై కారు అదుపు తప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఎండ తగలకుండా అద్దానికి కట్టిన టవల్ గాలికి ఎగిరి స్టీరింగ్‌కు చిక్కుకోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కారు బోల్తా కొట్టింది. స్థానికుల సహాకారంతో అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.