మన్ననలు పొందిన 'వ్యర్థం నుండి అర్థం' వర్క్ షాప్
NRML: జిల్లా కేంద్రంలో విద్యా శాఖ,నేషనల్ గ్రీన్ కోర్ అధ్వర్యంలో 'వ్యర్థం నుండి అర్థం' వర్క్ షాప్ సోమవారం నిర్వహించారు. సుమారు 25 పాఠశాలల నుండి పలువురు విద్యార్థులు పాఠశాల, గృహ, హాస్పిటల్ వ్యర్థ్యాల్లోని వస్తువులు ,పర్యావరణానికి హాని కల్గించే ప్లాస్టిక్ వస్తువుల నుంచి ఆకట్టుకునే అలంకరణ వస్తువులను తయారుచేసి అధికారుల మన్ననలు పొందారు.