సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

AKP: నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రామంలో మంగళవారం సీసీ రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత చొరవతో రహదారి నిర్మాణానికి రూ. 30 లక్షలు మంజూరైనట్లు ఎంపీటీసీ ఎం. నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గోసల చిన్న తాతారావు తెలిపారు. సకాలంలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్ధులు, తదితరులు పాల్గొన్నారు.