కాకతీయుల కాలం నాటి చరిత్రకు చెదలు

కాకతీయుల కాలం నాటి చరిత్రకు చెదలు

NLG: నల్గొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి గ్రామంలో కాకతీయుల కాలం 7,8,9 శతాబ్దపు నాటి ఆనవాళ్లు కనుమరుగు అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వాటికి మరమ్మత్తులు చేపించి అందుబాటులోకి తెచ్చి భవిష్యత్ తరాలకు కాకతీయుల కాలం నాటి కట్టడాలను వైభవాన్ని అందించాలని చరిత్రకారులు కోరుతున్నారు.