కొత్త సినిమా టీజర్ విడుదల

కొత్త సినిమా టీజర్ విడుదల

దర్శకుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః' ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ విడుదలైంది. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.