హైడ్రో ఫోనిక్ గంజాయి అంటే ఏంటో తెలుసా..?

మేడ్చల్: సాధారణంగా గంజాయి మొక్కను భూమిలో నాటగా మొక్కకు వచ్చిన ఆకులే గంజాయి. మట్టికి బదులుగా పోషకాలు అధికంగా ఉండే నీళ్లలో మొక్కలను పెంచి పద్ధతే హైడ్రోఫోనిక్. ఈ విధానం ద్వారా గంజాయిని పెంచవచ్చు. ఇటీవలే ఈ రకానికి చెందిన గంజాయి శంషాబాద్ ప్రాంతంలో ఏకంగా రూ.40 కోట్ల విలువ చేసే గంజాయి పట్టుబడింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.