కాల్వలో గల్లంతైన మృతదేహం లభ్యం

కాల్వలో గల్లంతైన మృతదేహం లభ్యం

KMM: సాగర్ కాల్వలో పడినవ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమయింది. ఎస్సై కొండలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. తల్లాడ మండలం అన్నారుగూడెంకి చెందిన కటుకూరి జయరాజు(58)సాగర్ కెనాల్ గొడ్ల బ్రిడ్జి వద్ద కాళ్లు, కడుక్కునేందుకు నీటిలో దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలోపడి కొట్టుకుపోయాడు. ఆదివారం గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకితీసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.