తిరుమల మహాపాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే
అన్నమయ్య: రాజంపేట నుండి తిరుమల వరకు వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో 18వ తిరుమల మహా పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని YSRCP అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటీ అమర్‌నాథ్ రెడ్డి గారు ప్రారంభించగా, పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర భక్తి, ఐక్యతకు ప్రతీకగా కొనసాగుతోంది.