ఉప్పల్ పరిధిలో చికెన్ ధరలు ఇలా..!

ఉప్పల్ పరిధిలో చికెన్ ధరలు ఇలా..!

MDCL: ఉప్పల్‌లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు తగ్గగా, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ట్రే గుడ్ల రూ.145 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు. లైవ్ బర్డ్ రూ.167, చికెన్ డ్రెస్డ్ రూ.242, స్కిన్ లెస్ రూ.276, కాల్చిన చికెన్ రూ.276, నాటుకోడి రూ.380 వరకు పలుకుతోంది. వివిధ వ్యాపార సముదాయాల్లో రూ.50 వరకు వ్యత్యాసం కనిపిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.