VIDEO: 'ఈ నెల 25 నుంచి ఫాస్టో రిలే నిరాహార దీక్షలు'

VIDEO: 'ఈ నెల 25 నుంచి ఫాస్టో రిలే నిరాహార దీక్షలు'

కోనసీమ: ఈ నెల 25 నుంచి 29 వరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఫాస్టో తెలిపింది. అమలాపురంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఫాస్టో ఛైర్మన్ సుబ్బారావు, సెక్రటరీ జనరల్ దొరబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విజయవాడ ధర్నా చౌక్ వేదికగా రాష్ట్రస్థాయి దీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.