వెంకట నామాలతో ఆవు దూడ జననం

CTR: చౌడేపల్లి మండలం ఎల్లంపల్లికి చెందిన రవి నాయుడుకు చెందిన ఆవుకు నుదిటిన నామాల ఆకారంలో ఉన్న దూడ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నామాల ఆకారంలో ఉన్న దూడను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ దూడను TTDకి విరాళంగా అందజేస్తానని రవి నాయుడు తెలిపారు.