'స్కానింగ్ కేంద్రాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి'

'స్కానింగ్ కేంద్రాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి'

VZM: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలు ఆకస్మిక తనిఖీ చేసి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ అంబేద్క‌ర్ ఆదేశించారు. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టంపై అమలుపై కలెక్టర్ ఛాంబర్ వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు నెలవారీగా జరుగుతున్న స్కానింగ్, ప్రసవాలు అనధికారికంగా ఆసుపత్రిలలో జరుగుతున్న గర్భాశ్రావల గురించి ప్రశ్నించారు.